తెలుగు దేశం పార్టీ కి 95 నుంచి 105 సీట్లు వస్తాయట..

తెలుగు దేశం పార్టీ కి 95 నుంచి 105 సీట్లు వస్తాయట..

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదే ఒక పెద్ద ప్రెశ్న అయితే తెలుగుదేశం మరియు వైఎస్ఆర్ సీపి తమదంటే తమదే విజయం అని బల్లగుద్ది మరి చెప్తున్నారు. అయితే అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిపై విశ్లేషకుల అభిప్రాయం చుస్తే. సానుకూల పవనాలు మాత్రం టీడీపీ కె అని విశ్లేషకులు అంటున్నారు అసలు టీడీపీ కి ఎందుకు అనే ప్రెశ్న కు చాలానే జవాబులు ఉన్నాయి. చంద్ర బాబు చేసిన మరియు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలావరకు జనాల్లోకి వెళ్లాయి ఇందులో ముఖ్యం గా చంద్రన్న భీమా పథకం మరియు అనేకా సంక్షేమ పథకాలు చాల వరకు లబ్ది దారులకు లభిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఒక రూపుకి వచ్చిందంటే అది చంద్ర బాబు తీసుకున్న నిర్ణయాల వల్లే విభజన తరువాత రాజధాని నిర్మాణానికి చేసిన మరియు చేస్తున్న కృషి అమోగం. అభివృద్ధి జరిగితేనే ఉద్యోగ మరియు ఆదాయ వనరులు పెరుగుతాయి అనేది అయన నమ్మిన సిద్ధాంతం. ఇవ్వే కాదు చాలావరకు ఆంధ్ర ప్రదేశ్ ని ఒక మెట్టు పైనే ఉంచాలనే తపన ఈసారి కూడా టీడీపీ కె అధికారం ఇచ్చే అవకాశం చాల ఎక్కువ గా ఉన్నాయి.

ఇక వైఎస్ఆర్ సీపి విషయానికి వస్తే కొంచెం జనాల్లోకి వెళ్లినా ఈసారి కష్టమే. రాజకీయ అనుభవం లేని జగన్ కి ప్రతిపక్ష నాయకుడి అనుభవం మాత్రం ఉంది అయితే ఏం చూసి ఇతనికి ఓటు వేస్తారనేది చూడాలి మరి.

ఈసారి ఎన్నికల్లో ఓట్లు మాత్రం చీలే అవకాశం చాలావరకు ఉన్నట్టు తెలుస్తుంది దీనికి కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరి పార్టీలు స్థాపించటానికి ఇతను కూడా కీలకం కావచ్చు.