గూగుల్ ట్రెండ్ లో సెక్షన్ 49 p

Google Trends, Telugu Vilas

గూగుల్ ట్రెండ్ లో సెక్షన్ 49 p

దళపతి విజయ్ , తమిళం లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వున్నా హీరో. అయన లేటెస్ట్ గా నటించిన చిత్రం సర్కార్. ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో ఏక కాలంలో దీపావళి కనుకుగా రిలీజ్ అయ్యి రెండు రోజల్లోనే 100 కోట్లపైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం. సన్ ప్రిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని A.R మురగదాస్ దర్శకతం వహించాడు. ఈ సినిమా ఇల్లీగల్ వోట్ క్యాస్ట్ అని కాన్సెప్ట్ తో తెరకెక్కింది. పోలింగ్ సమయం లో మన వోట్ ని వేరేవాళ్ళచే దొంగ వోట్ వేయబడితే మనం వెంటనే సెక్షన్ 49 p కింద కేసు పెట్టవచ్చు. ఈ విషయాన్నీ సర్కార్ మూవీ ఎంతో అద్భుతంగా చెప్పాడు మురుగదాస్.

Sarkar Movie Wokring Stills

ఈ సినిమా చేసేంతవరకు ఎలాంటి సెక్షన్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చుసిన తరువాత అత్యధిక మంది గూగుల్ లో ఈ సెక్షన్ 49 p కోసం సెర్చ్ చేసారంట. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఈ సెక్షన్ 49 p టాప్ ట్రేండింగ్ లో నిలిచిందట. ఈ విషయాన్నీ సన్ పిక్చర్స్ వాళ్ళ ట్విట్టర్ ద్వారా తెలియ చేసారు.

Related Posts: — 

బోయపాటి మార్క్ మాసివ్ లుక్ …!

నిర్మాతగా రాజమౌళి తనయుడు

హాల్ చల్ చేస్తున్న ఇలియానా ..!

మాధవన్ హీరోగా తెలుగు సినిమా

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఊచకోత…!

‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో ప్రభాస్ ?