అక్షయ్ కుమార్ కి 90 కోట్ల పారితోషకం ఇవ్వనున్న అమెజాన్ ప్రైమ్…

Akshay Kumar Amazon Prime

akshay kumar amazon prime

ఇది నిజం సాధారణంగా సినిమా హీరోలకి 1 నుంచి 5 కోట్ల రూపాయలు పారితోషకం ఉంటుంది ఇక సూపర్ స్టార్ హోదా వున్న హీరోలకి 5 నుంచి 15 వరకు ఉంటుంది అయితే బాలీవుడ్ యాక్టర్స్ సంగతి వేరే చెప్పనక్కరలేదు. ఒక రేంజ్ వున్న హీరో అయితే ఎటులేదన్న 40 నుంచి 50 కోట్లు తగ్గకుండా పారితోషకం పుచ్చుకుంటారు. అయితే వీటన్నటికి విరుద్ధం గా అక్షయ్ కుమార్ కి ఏకంగా 90 కోట్ల భారీ పారితోషకాన్ని ఇవ్వటానికి సిద్ధమైంది అమెజాన్ ప్రైమ్. అసలు విషయానికి వస్తే అక్షయ్ కుమార్ తన కొడుకుకి సంబంధించిన వెబ్ సిరీస్ కొరకు యాక్ట్ చెయ్యాల్సి వచ్చింది అతనికి ఇది ఇష్టం లేక పోయిన మొహమాటానికి ఒప్పుకున్నాడు అయితే అమెజాన్ ప్రైమ్ ఆఫర్ చేసిన మొత్తం చూసి ఇప్పుడు అక్షయ్ కుమార్ తెగ సంబరపడిపోతున్నాడు.

ఇప్పుడు వెబ్ సిరీస్ ల జోరు అంత ఇంత కాదు ప్రజలు కూడా వీటి వైపు ఆకర్షితులు కావటానికి చాల కారణాలు వున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు అన్ని, సినిమాలకి మించి ఉంటాయి ఇందులో గ్రాఫిక్స్ కానీ, స్టోరీ, కాస్టింగ్ అన్ని భారీ గా ఉంటాయి అందుకే ఈ వెబ్ సిరీస్ లకు అంత డిమాండ్.

ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు ఇప్పుడు మన ఇండియా మార్కెట్ మీద కన్నేశాయి వీటిలో మూడు ముందు వరసలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ 5 , మొదలగు స్ట్రీమింగ్ కంపెనీలు ముందు వరసలో వున్నాయి అయితే ఇవ్వేమి ఫ్రీ కాదు కొంత మొత్తం నెల చందా కట్టి చూడాలి వీటివల్ల ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు కూడా చాల బిజీ గా నే వున్నాయి.

 

Related Article : Dear Comrade Teaser

Akshay Kumar Amazon Prime