నడి రోడ్డు పై చుక్కలు చూపించిన అనకొండ

 

anakonda,srikakulam,latestnewsచాలా మందికి పాము అనగానే వొణికిపోతుంటారు అలాంటిది మనం వెళ్లే దారుల్లో ఎక్కడైనా పామును చూసామంటే భయంతో ఎగిరిగంతేస్తాం అలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఒక అనకొండ దారికి అడ్డంగా జనాలు వెళ్లే రోడ్ పై కనిపిస్తే ఇంకేం చేస్తాం వొంట్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందులో ఇరవై అడుగుల భారీ అనకొండ చూడగానే గుండె జారిపోయినంత పనవుతుంది
ఐతే ఇది అంత ఎక్కడ ఎపుడు జరిగిందో అనే కదా
అంత పొడవు అనకొండ  బ్రెజిల్ నార్త్ వెస్ట్రన్ అమెజాన్ అడవుల్లోని కొండా నది ప్రాంతాల్లో ఉండే ఈ అనకొండ పాకుతూ ఇలా రోడ్ పైకి రావడం అక్కడి జనాలని ఆశ్ఛర్య పరిచే విషయం .ఈ అనకొండ దారి తప్పలేదు ఈ అడవి ప్రాంతంలో దట్టమై గ్రీన్ ఏరియాలో అక్కడి గవర్నమెంట్ అడవుల ప్లేస్ లో రోడ్స్ వేయడం వల్ల అనకొండ ఇలా రోడ్ ఎక్కడం జరిగింది

ఇలా జరుగడం వల్ల అక్కడి రోడ్ మీద వెళ్ళే ప్రజలు వాహదారులు తమ వాహనాలను కాసేపు పక్కనే ఆపేసి ఆ అనకొండ రోడ్ దాటి వెళ్లి పోయే వరకు ఆగి అనకొండ కి దారి ఇచ్చారు