ఏపి కి నీతూ అంబానీ వరాల జల్లు …!

Ap tdp,  Telugu Vilas

ఏపి కి నీతూ అంబానీ వరాల జల్లు …!

ఏపీ లో తిత్లీ తుఫాన్ భయంకర నష్టాన్ని మిగిల్చింది. ఏంత నష్టమో కూడా ఇంకా అంచనాకు రాలేదు ఏపి ప్రభుత్వం. ముఖ్యంగా శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు తీరని లోటు. అయితే తిత్లీ తుఫాన్ బాధితులకి సెలబ్రిటీస్ మరియు పొలిటిషన్స్ ఇలా చాలా మంది వాళ్ళకి తోచిన సహాయం చేసారు. ఇప్పుడు ఆ జాబితాలో మరొక సెలబ్రిటీ చేరారు.

సరైనోడు సైకిల్ ఎక్కబోతున్నాడా …!

Ap Tdp, Telugu Vilas

తిత్లీ తుఫాన్ సహాయార్ధం రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతూ అంబానీ పదకొండు కోట్ల, పదకొండు లక్షల,పదకొండు వేల,పదకొండు వందల,పదకొండు రూపాయలు (1111111111)చెక్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు..!!

Related Posts: — 

మహేష్ బాబు ఎ.బి.బిమల్టీప్లెక్స్ స్టార్ట్ ఈ మూవీ తోనా

కామ్రేడ్లకు పవన్ ఇంత షాక్ ఇచ్చారేంటి ?

నా జీవితంలో ఇదే పెద్ద అచీవ్ మెంట్

మిర్చి, అత్తారింటికి రిజెక్ట్ చేశా.. అందుకే టెంపర్ చేస్తున్నా.. జూ.ఎన్టీఆర్ నటిస్తే

ఎన్టీఆర్ ను తలచుకోని రోజు ఉండదు : కమెడియన్ రఘు