17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ …!

Aravinda Sametha, Telugu Vilas

17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ …!

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్,సాంగ్స్ లతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసి ఈ నెల 11న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది.

Aravinda Sametha, Telugu Vilas

ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో ఇప్పటివరుకు టోటల్ వరల్డ్ వైడ్ గా 98 కోట్ల షేర్ కలెక్షన్స్ ని 170 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.
అరవింద సమేత 16వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 52% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది అని అంటున్నారు.

                           17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ …!

Related Posts: — 

బాలయ్య వద్దకు వెళ్లిన ఎన్టీఆర్ విషయం … ఏమవుతుందో అని ఉత్కంఠ …!

RC12 కోసం రాంచరణ్, కైరా అద్వానీ వర్కౌట్స్ …!

నేను ఆంటీలా ఉండటమేంటండీ బాబూ… యాంకర్ అనసూయ..!

బాహుబలి2 రికార్డులు బద్దలు కొట్టే మొనగాడు వచ్చాడు ! 170 కోట్ల బిజినెస్..