ఎన్నికల వల్ల జోతిస్యులకు పెరిగిన డిమాండ్.. Astrologers Busy with Elections..

Astrologers Busy with Elections..

Astrologers Busy with Elections

 

మరో రెండు రోజుల్లో అనగా మార్చ్ 18 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది ఈ దశలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ ఎప్పుడు వెయ్యాలి ఏ ముహూర్తం లో వెయ్యాలి అని తర్జన భర్జన పడుతున్నారు. జోతిష్యులను సంప్రదించే పనిలో ఆయా అభ్యర్థులు నిమగ్నమయ్యి ఉన్నారు. ఇప్పుడు జోతిష్యులకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు
ఐతే పొలిటిషన్స్ ఒక జోతిష్యుడు చెప్పిందే కాకుండా ముగ్గురు నలుగురు జోతిష్యులను సంప్రదించి మర్రి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఈ నెల 20 , 21 , 22 చాలా మంచిగా ఉన్నట్టు సమాచారం.

అయితే 18 మరియు 19 తేదీల్లో ఏ నామినేషన్ లేనట్టే.. జోతిష్యులా మజాకా..

See Also: 400 Crore Big Budget Movie from Rajamouli

Astrologers Busy with Elections