ఇండియా లో PUBG గేమ్ బాన్ పై ఆందోళనలు చేస్తున్న PUBG ఫాన్స్

 

pubgమనకి గేమ్స్ చాలా వస్తూ ఉంటాయి . ఒక గేమ్ కి మంచి మరో గేమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య వచ్చిన #pubg అనే బాగా వైరల్ అయ్యింది . లైవ్ గేమ్ కావడం తో అందరు అడిక్ట్ అయ్యారు . రాత్రి , పగలు తేడా లేకుండా ఆడుతూనే ఉన్నారు , జాబ్ చేసే వాళ్ళు మానేసి మరి ఆడుతున్నారు , కొత్త మంది అయితే ఇదే పనిగా 24 ఆడుతూనే ఉన్నారు. ఇంకా దారుణం ఏంటి అంటే , చిన్న పిల్లలు కూడా దీనికి వ్యసనం అయిపోయారు.

ఇంతలా ఆడటానికి గల కారణం ఏంటి అంటే . ఇంత వరకు వచ్చిన గేమ్స్ లో ఏదో ఒకటి లేకపోవడం ఈ గేమ్ లో అన్ని ఉండటం , ఫ్రెండ్స్ ఆడవచ్చు , మాట్లాడవచ్చు . అందులో చంపడం , విన్ అయితే విన్నర్ విన్నెర్ చికెన్ డిన్నర్ అని వస్తుంది. ఇలాంటి వి అన్ని ఆటగాళ్లకు చాల ఉత్సాహాన్ని ఇస్తున్నాయి . దీని కోసం చాల మంది కొత్త ఫోన్లు కూడా కొంటున్నారు , ఆఖరికి పెద్దోళ్ళు కూడా ఈ గేమ్ ఆడుతున్నారు .

దీని వల్ల ఎవరు ఎం పని చెయ్యట్లేదు అని తమ తల్లి తండ్రుల ఆవేదన . కొన్ని చోట్ల గేమ్ వల్ల చనిపోయారు అని , ఫ్రెండ్స్ చంపుకున్నారని కంప్లైంట్స్ వచ్చాయి , ఈ మధ్య ఒక అబ్బాయి గేమ్ ఆడుతుంటే , ఫామిలీ డిస్టర్బ్ చేసారని వాళ్ళని చంపేశాడట . ఇవ్వన్నీ పరిలిసించి , ఇండియా లో ఈ గేమ్ ని కేంద్ర ప్రభుత్వం బాన్ చేసింది.

అయితే దీని మీద ఇప్పుడు చాల మంది కందిస్తున్నారు , హ్యాపీ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు . ఎవరో ఏదో చేస్తే అందరు అలాచెయ్యరు కదా అని ఆందోళనలు చేస్తున్నారు . pubg మల్లి పెట్టె వరకు పోరాటం చేస్తామని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు . తమకి ఈ గేమ్ అంటే చాల ఇష్టం అని . ఆఫీస్ , కాలేజ్, మా వర్క్స్ కంప్లీట్ అయ్యాక రిలాక్స్ కోసం ఆడేవాళ్ళం , చాల ఆనందాన్ని ఇచ్చేది . ఇలాంటి గేమ్ తీసేస్తే ఎలా అని ఈ గేమ్ ఫాన్స్ వాదన . చూద్దాం ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందో.