ముద్దుల హీరోయిన్ కావాలి అంటున్న బాలయ్య

bala krishna ntr biopic images,Telugu vilas

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ గా రూపొందుతున్న ఎన్టీఆర్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఎప్పటికప్పుడు ప్రమోషన్ విషయంలో ముందంజలో ఉంటూ క్రమం తప్పకుండా పోస్టర్లు వదులుతూ ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ టీమ్ అత్యంత కీలకమైన లుక్ ని విడుదల చేసింది. 70 ఏళ్ళ క్రితం ఎన్టీఆర్ మొదటి సినిమా మనదేశం తాలూకు సీన్ లో అచ్చం నాన్ననే పోలి ఉన్న బాలయ్య ఆ గెటప్ లో ఒదిగిపోయారు అభిమానులు మురిసిపోతున్నారు.అ సంగతి పక్క పడితే మనదేశం నవంబర్ 24న 1949 సంవత్సరంలో విడుదలైంది. బ్రిటిష్ ఇన్స్ పెక్టర్ గా ఉంటూ ఆ తర్వాత దేశభక్తి గొప్పదనాన్ని తెలుసుకునే పాత్రలో ఎన్టీఆర్ నటన మొదటి సినిమాలోనే అద్భుతంగా పండింది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ సమయంలో పెద్ద హిట్ గా నిలిచింది.అది తెలిసినదే ఈలా ఉంటే టీమ్ అత్యంత కీలకమైన లుక్ ని విడుదల చేసింది ఎన్టీఆర్ మూవీ టీమ్ అ లుక్ లో బాలకృష్ణ పక్కన l.v prasad garu పాత్ర కనపడుతున్న వ్యక్తి ఎవరు అనుకున్నారు మా హీరో శర్వానంద్ ఎలా ఉంటే చలా తార గణo తో కనపడుతూ n.t.r movie ఈ మూవీ లోకి ఇంకా ఒక హీరోయిన్ వచ్చిది ఆ హీరోయిన్ ఎవరూ అనుకుంటు న్నారు హాట్ భామ ఆర్ ఎక్స్ 100 చిత్ర హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఈమె జయసుధ గారి పాత్ర లో నటిస్తున్నారుఎన్టీఆర్ – జయసుధ ల కాంబినేషన్ లో పలు హిట్ చిత్రాలు రాగా డ్రైవర్ రాముడు చిత్రంని ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంచుకున్నారు . ఈ సినిమాలో పలు సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి దాంతో బాలయ్య – పాయల్ రాజ్ పుత్ లపై ఈ పాట చిత్రీకరించనున్నారు.

payal images,Telugu Vilas

బాలయ్య ఎన్టీఆర్ గా హాట్ భామ పాయల్ జయసుధగా అలరించనున్నారు .ఇలా ఈ మూవీ చలా హీరోస్ అండ్ హీరోయిన్ ఉన్నారు ఇక పాయ ల్ తో బాలయ్య ఎలా చేసాతారో చూడాలి

Also Read : సెన్సార్ తోనే సక్సెస్ కొట్టిన 2.0″

                  కీర్తి సురేష్ ని నాని బలవంతం చేయబోయాడట

                  సెన్సార్ తోనే సక్సెస్ కొట్టిన 2.0″