వైస్సార్సీపీ లో కలకలం..పార్టీని వీడే ఆలోచన లో బొత్స

తోట నరసింహం ఇంటికెళ్లిన బొత్స. తాను వైసీపీ లో ఇమడలేకపోతున్నానని, చంద్ర బాబుతో మాట్లాడి టీడీపీ లో చేరికకు దారి చెయ్యమని అభ్యర్ధన..ఎంత మొత్తుకున్నా చీపురుపల్లి కి తనను అభ్యర్థి గా ప్రకటించకపోవడం, ఎంపీ గా వెళ్ళమనడం, తనకు చెప్పకుండానే పెదకూరపాడు సీటును డబ్బుకు శంకర్ రావు కి అమ్ముకోవడం, తాను గతంలో జగన్ ని విమర్శించినందుకు మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడని, సమయం చూసి తనకు దెబ్బేస్తాడని బొత్స కి అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది….