బొగత వాటర్ ఫాల్స్ కి ఎప్పుడన్నా వెళ్ళారా…

 

బొగత వాటర్ ఫాల్స్ మన తెలంగాణ లోనే ఉంది కోయవీరపురం , వాజీడు మండల్ , జయశంకర్ భూపాలపల్లి జిల్లా , తెలంగాణ లో ఇది వుంది ఇది హైదరాబాద్ నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి. ఇది చూడదగిన సమయం జూన్ మరియు నవంబర్ మధ్య నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి రోడ్ మార్గం లేదు కనుక నడుచుకుంటు వెళ్ళాలి కొంత దూర.