యాడ్స్ చేసుకుంటున్న బోయపాటి… Boyapati not doing films

boyapati srinu latest movie

boyapati srinu latest movie

వినేయ విధేయ రామ సినిమా ప్లాప్ తరువాత బోయపాటికి సినిమా ఇవ్వాలంటేనే ప్రొడ్యూసర్స్ బయపడిపోతున్నారు అని ఫిలిం నగర్ టాక్. ఐతే బోయపాటి కాళిగా ఉండకుండా పొలిటికల్ పార్టీలకి యాడ్స్ చేస్తున్నారంట. తెలుగు దేశం పార్టీ కి ప్రకటనలు చేస్తున్నారట ఎలక్షన్స్ దెగ్గర పడటం తో యాడ్స్ లో బోయపాటి బిజీగా ఉన్నారు. ఐతే కొంత కాలం బోయపాటి సినిమాలకు దూరంగా ఉంటారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది.

ఐతే బోయపాటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ తో మల్లి మన ముందుకు వస్తారని ఆశిద్దాం…

 See Also
rrr-సినిమా-రాజమౌళి-కి-మొదటి
 

boyapati srinu latest movie