‘శ్రీదేవి బంగ్లా’లో ఏముందని బోణికపూర్ బయపడుతున్నాడు ?

 

srideviశ్రీదేవి ఓ అందాల తార.. గత సంవత్సరంలో బాత్ టబ్ లో పడి మరిణించింది. గత సంవత్సరంలో జరిగిన సంఘటనకు ప్రస్తుతం బోణి కపూర్ భయానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా ? ఉంది .. అదే శ్రీదేవి బంగ్లా ఇది నిజంగా శ్రీదేవి బంగ్లా అని కాదు ఒక సినిమా. ఈ సినిమాకు కధానాయికగా ఓవర్ నైట్ స్టార్ ప్రియాప్రకాష్ నటిస్తుంది. ఒక కన్ను సైగతో సౌత్ ఇండియాని మొత్తం చేతిలో పెట్టుకున్న ప్రియా ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకుంది.

శ్రీదేవి బంగ్లా అని సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఆ ట్రైలర్ లో అచ్చం శ్రీదేవిలా కనిపిస్తుంది. మద్యానికి బానిసై మత్తులో ఉండి బాత్ టాబ్ లో పది చ్చనిపొయినట్టుగా సన్నివేశాలను చిత్రీకరించారు ఈ సినిమాలో. దింతో బోనికపూర్ శ్రీదేవి జీవిత కథనే తెరకెక్కిస్తున్నారు అని, అనుమతి లేకుండా సినిమా తీసేస్తారా అంటూ ‘శ్రీదేవి బంగ్లా’ చిత్ర దర్శక, నిర్మాతలకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ లీగల్ నోటీసులు పంపారు.

బోణి కపూర్ కు క్లారిటీ ఇస్తూ శ్రీదేవి బంగ్లా సినిమాకు , శ్రీదేవి జీవితానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేసింది ప్రియాప్రకాష్ వారియర్. ఈ సినిమా కేవలం తాను శ్రీదేవి అనే పేరు గల పాత్రలో నటించినట్టు సమాధానం ఇచ్చేసింది. దింతో సోషల్ మీడియాలో బోణి కపూర్ పై సెటైర్లు పడుతున్నాయి. శ్రీదేవి బంగ్లా సినిమాలో ఏముందని అంత బయపడుతున్నావ్ అంటూ ….