‘పబ్ జి” గేమ్ కి పోటీగా మార్కెట్లోకి మరో కొత్త గేమ్ విడుదల…

 CALLOF DUTY MOBILE WILL BEAT PUBGCALLOF DUTY MOBILE WILL BEAT PUBG

ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో “పబ్ జి’ గేమ్ కి ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు ఆన్లైన్ గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ గేమ్ అంటే పడి చచ్చిపోతారు మార్కెట్లోకి విడుదలైన కేవలం కొద్ది కాలంలోనే ఈ గేమ్ ఇంత పాపులారిటీని సంపాదించుకుంది
అలాంటిది ఇంత పాపులర్ అయిన ”పబ్ జి” గేమ్ కి పోటీగా మరో కొత్త గేమ్ మార్కెట్లోకి విడుదల అయింది ఆ గేమ్ పేరే ”కాల్ అఫ్ డ్యూటీ మొబైల్”(సీవోడీ). ఈ గేమ్ ని డెవలప్ చేసింది ప్రముఖ గేమింగ్ సంస్థల్లో ఒకటైన ”యాక్టివిజన్” పబ్లిషింగ్ సంస్థ

CALLOF DUTY MOBILE WILL BEAT PUBGకాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ బీటా టెస్టింగ్ ఇప్పుడు ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులోకి వచ్చింది. ప్రి రిజిస్టర్ చేసుకున్నవారికి దశల వారీగా గేమ్‌ లభ్యం కానుంది

ఇది ఆన్లైన్ గేమ్ కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మన మొబైల్ లో ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి మరియు అలాగే మన ఫోన్లో దాదాపు 2 జీబీ స్టోరేజ్ కాళీ గా ఉండాలి ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ కూడా అవసరం అవుతుంది

గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింది లింక్స్ ఉపయోగించండి ::

కాల్ అఫ్ డ్యూటీ మొబైల్ యొక్క apk ఫైల్ లింక్ ::
https://sv4.spiderdown.com/moddroid/Call%20of%20Duty/Call_of_Duty_1.0.2.apk

ఈ గేమ్ యొక్క obb ఫైల్ లింక్ ::
https://sv4.spiderdown.com/moddroid/Call%20of%20Duty/callofduty-102-obb.zip

 

CALLOF DUTY MOBILE WILL BEAT PUBG

 

Govinda Mobile App Released By TTD