తెలుగోడా తిప్పరా మీసం …..!

190 దేశాలున్న ప్రపంచంలో కేవలం తొమ్మిది మందికి మాత్రమే UNO లో ఉపన్యాసించే అవకాశం ఉంటుంది . వారిలో మన తెలుగు బిడ్డ  చంద్రన్న ఒక్కరు . 120 కోట్ల ఇండియా జనాభాకి ప్రతినిధిగా చంద్రబాబు ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించడానికి అమెరికా వెళ్ళాడు . అందరూ అనుకుంటున్నట్టు బాబు ఏపీ ప్రతినిధి గా కాదు ,మొత్తం భారతదేశ ప్రతినిధిగా వెళ్ళాడు . బీజేపీ వాళ్ళు అందుకోసమే బాబు పై పది ఏడుస్తున్నారు . ఎవరికీ దక్కని అదృష్టం బాబు కి దక్కిందని .అంతకుముందు కూడా ఐక్యరాజ్య సమితి లో చాలా మంది ప్రసంగించారు కానీ ,ఎవరికీ కూడా మన కి వచ్చినంత క్రేజ్ రాలేదు . ఇండియా లో మోడీ హావ సాగుతున్న ఈ సమయం లో కూడా ఒక కొత్త రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని ప్రసంగానికి పిలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు బాబు కి ఉన్న పవర్ ఏంటో. గత నాలుగు రోజులుగా ఎవరి చంద్రబాబు అని సెర్చ్ చేయడం తో ప్రతిఒక్క తెలుగు వాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు .

chandrababu naidu , trendingandhra

ఐక్యరాజ్య సమితిలో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని తెలుగు లో ప్రారంభించి ,తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటాడు . నిరూపించుకోవడం అంటే.. నిమరడమో, అరవడమో కాదు.. ప్రపంచం నడి బొడ్డున నిలబడి, మాతృభాషలో తనను, మన తెలుగును ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడికి వేల వందనాలు.. ప్రపంచానికి ఆంధ్ర ప్రదేశ్ ఆవశ్యకాన్ని చూపెట్టిన నాయకుడా మన చంద్రబాబు .