బతికి బయటపడ్డ బాంగ్లాదేశ్ క్రికెట్ టీం..

CHRISTCHURCH SHOOT OUT

CHRISTCHURCH SHOOT OUTనిన్న న్యూజిలాండ్ లో జరిగిన మారణహోమం లో దాదాపుగా 49 మంది అమాయకులు చనిపోయారు క్రిస్ట్ చర్చి, న్యూజిలాండ్ లో ని ఒక మసీద్ లో ఈ దారుణం జరిగింది. అందరు ప్రార్ధనలో ఉండగా ఒక ఆగంతకుడు తన గన్ తో విచేక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇంత మంది మరణానికి కారకుడయ్యాడు. అదే సమయంలో బాంగ్లాదేశ్ క్రికెట్ సభ్యులు ప్రార్ధనలో వున్నారు ఒక్క క్షణం ఏం జరిగిందో అర్ధం కాలేదు దేవుడి దయవల్ల అందరం బయటపడ్డాం కానీ అమాయకుల ప్రాణాలు పోవటం చాలా బాధాకరం అని ఒక సభ్యుడు ఆవేదన వ్యక్తం చేసాడు. న్యూజి ల్యాండ్ తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ ని వాయిదా వేసారాలు.

 

See Also: Dulkar Salman New Movie

CHRISTCHURCH SHOOT OUT