పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ “దర్బార్” రిలీజ్ ఎప్పుడు??

darbar rajanikanth new movie

సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న మూవీ దర్బార్ ఈ చిత్రాన్ని 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా నివేద థామస్ కీలక పాత్రలో నటిస్తుంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు

నిజానికి ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ అనుకున్న సమయంలో సినిమా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది దసరాకి అనుకున్న సినిమాని సంక్రాంతికి విడుదల చెయ్యాలని మూవీ టీం ఫిక్స్ అయ్యారట గత కొంత కాలంగా రజినీకాంత్ కు సరైన సక్సెస్ఫుల్ మూవీ అంటూ ఏమి లేదు కలెక్షన్స్ అయితే వస్తున్నాయి కానీ మూవీస్ మాత్రం హిట్స్ కావు దాంతో కనీసం ఈ సినిమా అయినా హిట్ అవుతుందా ? అనే టెన్షన్ రజిని ఫాన్స్ లో నెలకొంది

darbar rajanikanth new movie