విజయ్ దేవరకొండ, రష్మిక “డియర్ కామ్రేడ్” టీజర్ రిలీజ్… Dear Comrade Teaser

Dear Comrade Teaser Release

Dear Comrade Teaser Release

వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందాన “డియర్ కామ్రేడ్” టీజర్ యూట్యూబ్ లో నెంబర్ వన్. ఈ జంట నటించిన గీత గోవిందం ఎంతటి హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ జంట మల్లి తెరపై సందడి చేయబోతుంది.. ఈ టీజర్లో విజయ దేవరకొండ ఒక రౌడీ క్యారెక్టర్ లాగ మరియు ఒక రొమాంటిక్ బాయ్ క్యారెక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు. ఇందులో రష్మిక క్యారెక్టర్ కూడా చాల బాగుంటుంది అని టాక్. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

అల్ ది బెస్ట్ తో “డియర్ కామ్రేడ్” టీం

See Also: 400 Crore Huge Budget Movie from Rajamouli

Dear Comrade Teaser Release