దేవ్ టీజర్ రివ్యూ

 

Dev Treasure Image,Telugu Vilasఈ లోకం లో బ్రతడానికి ఎన్నో దారులు వున్నాయి ఎవరో చెప్పారని అర్ధంకాని చదువు చదివి, ఇష్టం లేని ఉద్యోగం చేసి, ముక్కు మొహం తెలియని వారి ఓ నలుగురు మెచ్చుకోవాలని కస్టపడి పని చేసి , ఇగో , ప్రెషర్, కాంపిటేషన్ లో ఇరుక్కుని , అంటి అంటనట్టు లవ్ చేసి ఏం జరుగుతుందో ఆర్ద్రం కాకుండా బ్రతకడం ఓ దారి అంటూ మొదలు పెట్టిన కార్తీ మాంటాగ్ షాట్స్ తో స్టైలిష్ లుక్స్ , కూల్ గా సాగింది. ఇంకొక దారి వుంది అని చెప్తూ టీజర్ ని ఇంకో లెవెల్ కి తీసుకు వెళ్లారు.
Dev movie,Telugu Vilas
తమిళ్ స్టార్ హీరో అయినా కార్తీ తెలుగు లో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. దాదాపు అయన చేసిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. ఖాకి ఎక్కడ మంచి విజయంతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. దేవ్ టీజర్ మొత్తం సూపర్బ్ లొకేషన్స్ కనిపించాయి. కార్తీ లుక్ చాల బాగుంది. టీజర్ మొదట్లో ఒక ఫామిలీ మాన్ గా తరువాత బైక్ రేసర్ గా మంచి అటెన్షన్ ని పట్టుకున్నాడు. కార్తీ తో పాటు టీజర్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీ రోల్స్ లో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ కి హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు.రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు లో టాగోర్ మధు – రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.

Also Read : అరవింద సమేత చిత్రంతో సెంచరీ.. దూసుకుపోతున్నాడుగా!

                 వైరల్ ట్వీట్: ఉపాసన రిక్వెస్ట్…. వెయిట్ చేయాలన్న కేటీఆర్!

                 సినిమా కబుర్లు .. మీకోసం …