మరింత పెరగనున్న బంగారం ధరలు….

బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశాలు చాల ఎక్కువగా వున్నాయి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1285 డాలర్ల వద్ద ఉంది ఇది కాస్త పెరిగి 1400 డాలర్ల పైకి వెళ్తే తప్ప బంగారం ధరలు పరుగులు పెట్టటం ఖాయం. బంగారం ధరలు 2019 లోనే పెరగచ్చు అయితే ఇదంతా మార్కెట్ మీద పడే ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది అని విశ్లేషకుల వివరణ.

అయితే మారేందుకు ఆలస్యం కోనేయండి బంగారాన్ని.