కెసిఆర్ ని అభినందిస్తూ హరీశ్‌ శంకర్‌ ట్వీట్

Harish Shankar tweeted the KCRతెలంగాణ లో ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది ,తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైంది.ఇప్పటికే తెరాస ఆధిక్యంలో ఉంది. అయితే కెసిఆర్ తెరాస పార్టీ మొదటి రౌండ్ లో ఆధిక్యం లో ఉన్నారు.తెలంగాణలో తెరాస గెలుస్తుందా లేదా అనే విషయం 11 & 11.30 గంటల సమయంలో తెలిసిపోతుందని అనుకున్నారు కానీ తెలంగాణలో trs విజయం సాధిస్తుందని కౌంటింగ్‌ విధానం లో తెలిసిపోతుంది ,

అయితే ఈ ఎన్నికల ప్రెసెంట్ పరిస్థితి పై హరీష్ శంకర్ ట్వీట్ చేశారు , 11 30 తెలుస్తుంది అన్నారు కానీ ముందే తెలిసిపోయింది. ఇది ప్రజాస్వామ్య పవర్‌’ అని హరీశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు, తెరాస కి సపోర్ట్ ఇస్తూ హరీష్ మాట్లాడారని అనుకుంటున్నారు , ప్రచారాలకు సపోర్ట్ చేయని సినీ ప్రముఖులు ఎప్పుడు అభినందిస్తున్నారు , ఇంకా ఎంత మంది ట్వీట్స్ చేస్తారో చూడాలి ,

ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో KCR ఆధిక్యం లో ఉన్నారు తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కెసిఆర్ 2,861 ఓట్లతో ముందంజలో ఉన్నారు.