ఐబీపీస్ క్లర్క్ పోస్ట్ పరీక్షా ఫలితాలు మార్చ్ చివర్లో ప్రకటన.. IBPS Exams Results 2019

IBPS Exams Results 2019
IBPS Exams Results 2019

వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న బ్యాంకు క్లర్క్ పోస్ట్ భర్తీకి జనవరి 20 2019 న జరిగిన పరీక్షా ఫలితాలు ఈ నెల చివరన విడుదల చేసే అవకాశం ఉంది. ఒక వేల ఈ నెలాఖరున కుదరకపోతే ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉంది.
ఫలితాలు విడుదల అయిన తరువాత అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ తో కానీ, పాస్వర్డ్ తో కానీ, పుట్టిన తేదీతో కానీ తమ ఫలితాలు తెలుసుకోవచ్చు.

మొత్తం భారత దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో 7 ,275 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కి 167 , తెలంగాణ కి 162 పోస్ట్ లు కేటాయించారు . ఫలితాలు విడుదల అయిన నెల లోపే నియామక ప్రక్రియ ను ఐబీపీస్ ముగించనుంది.

 

Click below for ibps website

IBPS Exams Results

Web page title:

IBPS Exams Results 2019