కోహ్లీ పోరాటం వృధా …. మూడో వన్డే లో భరత్ ఓటమి…

 

మూడో వన్డే లో భరత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవి చూసింది. తొలుత బాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 రన్స్ చేసింది ఆస్ట్రేలియా బాట్స్మన్ ఫించ్ 93, ఖవాజా 104 రన్స్ చేయటం వల్ల ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. భారత్ బౌలర్లులో కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ తీసాడు భరత్ విజయ లక్ష్యం 314 ఒక దశలో సునాయాసంగానే కనిపించింది కోహ్లీ 123 పరుగులతో శతకం సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు కమిన్స్ 3, రిచర్డ్ సన్ 3, జాంఫా 3 వికెట్లు తీయటం వల్ల భరత్ కి ఓటమి తప్పలేదు 281 పరుగులకే అల్ అవుట్ అవక తప్పలేదు ధావన్ , రోహిత్ , జాదవ్ లు వెనువెంటనే వికెట్లు చేజార్చుకోవటం వల్ భరత్ కష్టాల్లో పడింది.