ఉత్కంఠ పోరులో భారత్ పై ఆస్ట్రేలియా గెలుపు… India Australia 4th odi

India Australia 4th odi

India Australia 4th odi

India Australia 4th odi

నిన్న మొహాలీ లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా 4వ వన్ డే మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. మొదట బాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టాన్ని 358 భారీ స్కోర్ నమోదు చేసింది. శిఖర్ ధావన్ మరియు రోహిత్ శర్మ చెలరేగి ఆడటంవల్ల భరత్ భారీ స్కోర్ నమోదు చేసింది ఇందులో ధావన్ 145 పరుగులు చేసాడు రోహిత్ శర్మ తనవంతు గా 95 పరుగులు జోడించు భారీస్కోరు చేయటంలో భాగస్వామి అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లు కమ్మిన్స్ 5 వికెట్లు , రీచర్డ్సన్ ౩ వికెట్లు పడగొట్టారు.
విరామం తరువాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదటి ఓవర్లోనే ఆరోన్ ఫించ్ వికెట్ చేజాచుకోవటం వల్ల మొదట్లోనే కొంగుతింది ఇక ఖవాజా హ్యాండ్సకంబ జాగ్రత్తగా ఆడి స్కోరేని పెంచే ప్రయత్నం చేసారు.
చాహల్, బుమ్రాహ్ అద్భుతమైన బౌయిలింగ్ తో వీరి భాగస్వామ్యాన్ని ఛేదించారు తరువాత వచ్చిన మార్ష్ , గ్లెన్ మాక్స్ వెల్ కూడ వెనువెంటనే ఔటవ్వడం వల్ల ఆస్ట్రేలియా గెలుస్తుందా అనే సందేహం కలిగింది ఒక దశలో, కానీ క్రికెట్లో ఏమైనా గరుగవచ్చు. ఆస్టన్ టర్నర్ విజృంభించి ఆడటం తో మరో రెండు ఓవర్లు మిగిలివుండగాని ఆస్ట్రేలియా విజయం సాధించింది . మనం చేసిని ఫీల్డింగ్ తప్పిదాలవల్ల టర్నర్ కి రెండుసార్లు లైఫ్ వచ్చింది.

also see 

http://www.teluguvilas.com/westindies-allout-for-45-runs/