BSP తో కలిసి పోటీచేయనున్న జనసేన… Janasena with BSP in AP

Janasena BSP Jointly Participating Andhra Pradesh

Janasena BSP Jointly Participating Andhra Pradesh

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (BSP ) తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో రానున్న జనరల్ మరియు పార్లమెంటరీ ఎన్నికలలో పోటిచేయనున్నట్టు నిన్న లక్నో లో మాయావతిని కలిసిన పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం లో వెల్లడించారు.

మాయావతి మట్లాడుతు రాష్ట్రాలలో మార్పు కోసం పోటీచేస్తాం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో జెనసేన పార్టీ తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆమె తెలిపారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాంషి రామ్ బాటలోనే మనమందరం నడవాలి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (BSP ) తో కలిసి పనిచేయటం చాల ఆనందంగా ఉందన్నారు త్వరలో మాయావతి గారిని ప్రధాన మంత్రిగా చేస్తాం అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో SC , ST మరియు BC వర్గాలు చాల ముఖ్య భూమిక పోషిస్తారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా
వారికే చాలావరకు సీట్లు కేటాయిస్తాం అని అన్నారు

 

See Also: TDP Confident on Victory in Andhra Pradesh

Janasena BSP Jointly Participating Andhra Pradesh