నాని క్రికెటర్ గా ఆకట్టుకుంటాడా.. Nani Jersy Movie

Jersy Movie Release Date

Jersy Movie Release Date

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో రాబోతున్న “జెర్సీ” సినిమాలో క్రికెటర్ అవతారం ఎత్తిన నాని. కథ పరంగా చుస్తే ఇది ఒక బయో పిక్ అనే చెప్పచ్చు. క్రికెటర్ రామం లంబ జీవితంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా. ఈ సినిమాలో హీరో గా నాని మరియు హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు ఈ సినిమాని ఏప్రిల్ 19 న విడుదల చేయటానికి అన్ని సిద్ధం చేసారు.

Directed by              :          గౌతమ్ తిన్ననూరి
Produced by             :          సూర్యదేవర నాగ వంశి
Screenplay by           :          గౌతమ్ తిన్ననూరి
Starring                    :          నాని , శ్రద్ధ శ్రీనాథ్
Music by                   :          అనిరుద్ రవిచందర్
Cinematography        :          సాను వరగేసే
Edited by                  :          నవీన్ నూలి

 

 

See Also: 118 Movie Review

Web Title:

Jersy Movie Release Date