సెంట్రల్ లో చక్రం తిప్పేది తెరాస నే కెసిఆర్..

KCR CENTRAL POLITICS

KCR CENTRAL POLITICS

రాబోవు జనరల్ ఎలక్షన్లలో చక్రం తిప్పేది మేమె అని ధీమా గా చెబుతున్నారు తెరాస అధ్యక్షుడు తెలంగాణ ముఖ్య మంత్రి కే చంద్ర శేఖర్ రావు. సెంట్రల్ లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. బీజేపీ కి స్పష్టమైన మెజారిటీ రాణి చొ. మేమె సెంట్రల్ లో చక్రం తిప్పేది అని నిన్న జరిగిన సమావేశంలో అయన వెల్లడించారు.
ఇక కేటీఆర్ మోడీని విమర్శిస్తూ ఇలా అన్నారు గతంలో మోడీ గ్రాఫ్ మరి ప్రస్తుత గ్రాఫ్ చూస్తుంటే కనీసం వంద సీట్లు కూడా రావటం చాల కష్టం కుంభకోణాలు, అసమర్ధ పాలన అన్ని కలిపి మోడీ ఈసారి రాకుండా చేస్తున్నాయి అని అన్నారు.

See also: AP Elections Schedule 2019

KCR CENTRAL POLITICS