బిగ్ బ్రేకింగ్.. కూకట్‌పల్లి అభ్యర్థిగా నందమూరి సుహాసిని ….!

kukatpally tdp seat , Telugu Vilas

బిగ్ బ్రేకింగ్.. కూకట్‌పల్లి అభ్యర్థిగా నందమూరి సుహాసిని ….!

తెలంగాణ రాజకీయం లో మరో కీలక మలుపు అని చెప్పవచ్చు . ఈ ఎన్నికలలో తెరాస ని ఎదుర్కొనేందుకు తెలంగాణ లోని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై మహాకూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . ఈ కూటమి లో భాగంగా గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి నియోజకవర్గానికి సంబందించిన సీట్ ని నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కి ఇవ్వబోతున్నారని నిన్నటి నుండి ఒక వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది .

కాంగ్రెస్ లో ఆ మాజీ మంత్రి తనయుడు …రాజేంద్రనగర్ బరిలో రెబల్

ఇందులో భాగంగా కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్ధిగా.. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి దాదాపు టికెట్‌ ఖరారైనట్లు సమాచారం . కొద్ది సేపటి క్రితం విశాఖ నోవాటెల్‌లో సుహాసిని ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.

Image result for suhasini tdp
ఈ మీటింగ్ లో తనకు కూకట్‌పల్లి టికెట్‌ కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు కూకట్‌పల్లి టీడీపీ నేతల్ని అమరావతికి పిలిపించారు సీఎం చంద్రబాబు. దీనితో ఎన్టీఆర్ తరువాత తెలంగాణ లో పోటీ చేయబోతున్న నందమూరి వారసులుగా సుహాసిని రికార్డ్స్ సృష్టించబోతోంది . ఎలాగూ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి కూకట్ పల్లి లో ఆమె విజయం దాదాపుగా ఖాయం అని చెప్పవచ్చు .

Related Posts: — 

సెంటిమెంట్ పూజలు..గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు

వరంగల్ వెస్ట్ లో కూటమి చిచ్చు… రేవూరి టికెట్ వదులుకుంటారా

తాజా సర్వే కెసిఆర్ కి చుక్కలు చూపించిందా..?

తాజా సర్వే కెసిఆర్ కి చుక్కలు చూపించిందా..?