మాజీ CBI జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనలో చేరబోతున్నారు…..

Lakshmi Narayana likely Joining in Janasena 

 

Lakshmi Narayana likely Joining in Janasena నిన్న రాత్రి మాజీ CBI జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తన కార్యాలయం లో కలిశారు. జనసేన ప్రకటించిన అభ్యర్థులు గేదెల శ్రీనుబాబు విశాఖపట్నం పార్లమెంటరీ అభ్యర్థి వైస్సార్సీపీ లో చేరటం తో కాళిగా ఉన్న విశాఖపట్నం తరుపున పోటీచెయ్యటానికి అయన ఆసక్తి కనపరిచాడు. పవన్ ఇలా అన్నారు లక్ష్మీనారాయణ గారి లాంటి వ్యక్తులు పార్టీలో చేరటం పార్టీ కె చాల వన్నె తెస్తుంది గత ఏడు ఏళ్ళ నుంచి అయన నాకు తెలుసునని అన్నారు