మహేష్ మహర్షి తో ట్రెండ్ సెట్ చెయ్యబోతున్నాడా.. Maharshi Movie

Maharshi Movie

Maharshi Movie

Maharshi Movie

మహేష్ బాబు ఈ సూపర్ స్టార్ కి ఎంత ఫాలోయింగ్ ఉందొ అందరికి తెలుసు తన నటనకి ఎంత అప్రిసియేషన్ ఉందొ అందరికి తెలిసిన విషయమే. మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫాన్స్ లో ఎక్కడ లేని ఆనందం అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా మహేష్ సినిమాలని కొంటారు. కానీ మహేష్ సినిమాలు చాలావరకు బ్లాక్ బస్టర్స్ వాటిలో కొన్ని మురారి, పోకిరి, ఒక్కడు, అతడు, దూకుడు ఈ సినిమాలు ఎంతలా మహేష్ ఇమేజ్ ని పెంచాయి అంటే మహేష్ రెమ్యూనరేషన్ ఎంత అడిగితే అంత ఇవ్వటానికి ప్రొడ్యూసర్స్ ముందుకివచ్చేవారు. ఆలా అని మహేష్ కి ప్లాప్ లు లేవని కాదు.
సాధారణంగా ఏ స్టార్ హీరో ఐన బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత కొన్ని సినిమాలు ప్లాప్ అవటం సర్వసాధారణం దీనికి కారణం ఆ ముందు వచ్చిన హిట్ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఉండటం ఒక కారణం అయితే హీరో సెలెక్ట్ చేసుకొనే సబ్జెక్టు కానీ డైరెక్టర్ కానీ అయ్యిండచ్చు.
కానీ మహేష్ విషయానికి వస్తే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తరువాత వరస పెట్టి డిజాస్టర్స్ రావటం మనం చూసాం వాటిలో కొన్ని నాని , ఆగడు, బ్రహ్మోత్సవం, వన్ నేనొక్కడినే, స్పైడర్

Maharshi Movie

ఇప్పుడు మహేష్ బాబు సినిమా మహర్షి ఏప్రిల్లో విడుదలకి సిద్ధంగా వుంది దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వంశీ అంతకు ముందు సినిమాలు చుస్తే తీసినవి ఐదు సినిమాలే ఐన తన కధనం దర్శకత్వ ప్రతిభతో మంచి విజయాలు సాధించాడు.
మహేష్ బాబు ఈసారి మంచి దర్శకుడిని ఎంచుకున్నాడనే చెప్పాలి.

అల్ ది బెస్ట్ మహర్షి టీం ……

Maharshi Movie

see more

http://www.teluguvilas.com/hyderabad-chicken-biryani-recipe/