ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పాఠాలు నేర్పనున్న మైక్రోసాఫ్ట్. AI School from Microsoft

 

 

microsoft ai business schoolఇప్పుడు ఎక్కడ చుసిన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అనే మాట వినిపించటం సాధారణం అయిపోయింది. కృత్రిమ మేధ వ్యాపారం లో ఎలా ఉపాయగించుకోవాలో మరియు ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలు ఏంటి అనే సందేహాలను నివృత్తి చెయ్యటానికి సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ ఆన్ లైన్ బిజినెస్ స్కూల్ ని ప్రారంభించింది Microsoft AI Business School. ఈ స్కూల్ ద్వార వ్యాపారవేత్తలకు ఉచితంగా పాఠాలు నేర్పనుంది. ఏఐ డేటా సైన్స్ లో తమ నైపుణ్యాలను పెంచుకొనే వాళ్లకు ఇది చాల ఉపయోగపడుతుంది .

 

Microsoft AI Business School

Also See : Movie Reviews