నరేంద్ర మోడీ నే నెక్స్ట్ పీఎం ?…

లోక్ సభ ఎలక్షన్స్ కి ఇంకా కొన్ని వారల వ్యవధే ఉంది. అయితే ఈ మధ్య టైమ్స్ గ్రూప్ చేసిన పబ్లిక్ పోల్ సర్వే ప్రకారం చుస్తే మల్లి నరేంద్ర మోడీ నే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం చాల ఎక్కువగా ఉన్నాయ్ అంటున్నారు. వివరాల్లో కి వెళ్తే ఈ మధ్య టైమ్స్ గ్రూప్ చేసిన పబ్లిక్ పోల్ సర్వే ప్రకారం మొత్తంగా 83 % ప్రజలు నరేంద్ర మోడీ నే పీఎం కావాలి అని కోరుకున్నారు అని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. నరేంద్ర మోడీ ఖ్యాతి ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు అనేది సర్వే సారాంశం.
కాంగ్రెస్ అభ్యర్థి ఐన రాహుల్ గాంధీ ని రెండొవ స్థానంలో నిలిపారు మొత్తమ్ గా చుస్తే 9.25% ఓట్లు మాత్రమే వచ్చాయి. సర్వే ఫలితాలు ఎలా ఉన్న రాహుల్ గాంధీ కి కూడా చాల ఫాలోయింగ్ ఉన్న సంగతి మరవకపోవటం మంచిది.