ఈ దసరా బరిలో సినిమాలు… కలెక్షన్స్ ఎంతో మీరే చూడండి …!

Aravinda Sametha , Telugu Vilas
Movie Collections — ఈ దసరా బరిలో సినిమాలు… కలెక్షన్స్ ఎంతో మీరే చూడండి …!

ఈ దసరాకు మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’. మంచి టాక్ తో ఓపెనింగ్స్ రావటంతో పాటు దసరా సెలవులు కూడా కలిసిరావడంతో ఈ చిత్రం ఎన్టీఆర్ కేరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదుచేసింది. అయితే ఈ సినిమా 11 రోజుల కలెక్షన్ సుమారు 93.43 కోట్ల షేర్ ని అందుకుంది.

Aravinda Sametha Review, Telugu Vilas

ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో
స్టార్ట్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమా లో రామ్ యాక్టింగ్ అనుపమ గ్లామర్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది . ఈ సినిమా 1st week కలెక్షన్స్ గాను 20 కోట్లు క్రాస్ అయ్యిందని అంచనా..

hello guru premakoasame, Telugu Vilas

ఇక పందెం కోడి 2 మాస్ సెంటర్స్ లో తన సత్తా చాటిన మిగిలిన ఏరియాల్లో అంత జోరు చూపించలేదు. దాంతో ఓవరాల్ గా సినిమా 5 రోజుల్లో 8 కోట్లు కలెక్షన్స్ ని రాబట్టింది అని అంచనా . ఎలా అయితే దసరా పండుగ కి ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసాయి అని చెప్పవొచ్చు…

Pandem Kodi2 , Telugu Vilas

                         ఈ దసరా బరిలో సినిమాలు… కలెక్షన్స్ ఎంతో మీరే చూడండి …!

Related Posts: — 

     పవన్ బాబాయ్ సూచన.. రంగంలోకి దిగిన అబ్బాయ్..!

     అదిరిపోయిన షేడ్స్ అఫ్ సాహూ ….!

      చరణ్ సినిమా ఫస్ట్ లుక్ పై క్లారిటీ … !

       అరవిందసమేత ని నిషేదించాల్సిందే … బీజేపీ నేత ….!

       బాబాయ్ గా నటిస్తున్న అబ్బాయ్… నిజమేనా..!