బంకమట్టి తింటే లావు తగ్గుతారంట… Natural Clay Health Benefits

Natural Clay Health Benefits

Natural Clay Health Benefits

అవునండి ఇది నిజమే మట్టి పిసికి మరి చెప్తున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వారు ఎలుకలపై జరిపిన ప్రయోగాలలో ఇది తేలింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్వం మన పెద్దలు వంటలు మట్టి పాత్రలలోనే వండేవారు మరి మట్టి పాత్రలలో తింటేనే వారు అంత ఆరోగ్యం గా ఉంటే ఇక బంకమట్టినే తింటే ఇంకెంత ఆరోగ్యం గా ఉంటారనేది వీళ్ళ ప్రయోగ సారాంశం.
రోజు కొద్దిగా బంక మట్టిని తింటే ఆరోగ్యానికి చాలా మేలంటా ముఖ్యంగా బరువు తగ్గ వచ్చంట. అయితే బంకమట్టిని నేరుగా తినకూడదు పరీక్ష చేసిన మట్టినే తినాలంట. ఈ శాస్త్రవేత్తలు రెండు వారల పాటు ఎలుకలకు కొంచెం కొంచెం గా మట్టి తినిపించారంట ఆశ్చర్యకరంగా ఎలుకలలో బరువు తగ్గటం గమనించారు. అయితే ఇది మనుషులపైన ఎంత ప్రభావం చూపిస్తుంది అన్న దానికి ఇంకా కొన్ని ప్రయోగాలు చెయ్యాలని వారు చెప్పారు ఐతే నేరుగా తినే కన్నా మట్టి పాత్రలలో వంట చేసుకోవటం , మట్టి కుండలలో నీళ్లు తాగటం చాల మంచిదని వారు అంటున్నారు.

చూసారా మట్టి వల్ల ఎన్ని ఉపోయోగాలు ఉన్నాయో…

 

See also :green-chilli-benefits

 

Natural Clay Health Benefits