రకుల్ ని నగ్నంగా నటించమంటున్నారు………

netizans sensational comments on rakulpreet singh

రకుల్ ప్రీత్ సింగ్ కు గతకొంత కాలంగా టైం బాగా లేనట్లుంది , నెటిజన్ ల నుండి ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయి . రకుల్ వేసుకుంటున్న బట్టల గురించి కొద్దిరోజులుగా రకరకాల కామెంట్ లు వినబడుతున్నాయి ,సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతున్నారు , అయితే కొంతమంది నార్మల్ గా చెబుతుంటే మరికొంతమంది మాత్రం బూతు పదాలను వాడుతున్నారు .ఈ భామ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి మాత్రమే ఉంది . అయితే తాజాగా నెటిజన్ లు కొంతమంది చేసిన కామెంట్స్ అయితే పీక్స్ అనే చెప్పాలి . బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చెయ్ రకుల్ ఇలాంటి బట్టలేనా వేసుకునేది అంటూ నిప్పులు చెరుగుతున్నారు పలువురు నెటిజన్లు . తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలకు ఫోజిచ్చింది , ఆ ఫోటోలలో పైన బ్రా మాత్రమే ఉంది కాగా ఆ బ్రా లోంచి ఎదపొంగులు మొత్తం కనిపిస్తున్నాయి , ఇక కింద ప్యాంట్ వేసుకుంది కానీ జిప్ లాగి పడేసింది. దేంతో యూత్ కి బాగున్నప్పటికీ కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు.