అరుదైన రికార్డు సాధించిన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్!

Ntr, Aravinda Sametha, Telugu Vilas

Ntr Record Collection — అరుదైన రికార్డు సాధించిన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్! ఎన్టీఆర్‌ హీరోగా గత వారంలో విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఘన విజయం సాధించడంతో పాటు, మరే తెలుగు హీరోకూ సాధ్యంకాని ఓ రికార్డును ఎన్టీఆర్ సొంతం చేసింది. ఓవర్‌ సీస్‌ లో భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా, ఇప్పటికే సుమారు 1.7 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ. 12.50 కోట్లు) వసూలు చేసింది. ఈ స్థాయిలో ఓవర్ సీస్ వసూళ్లు సాధించిన హీరోల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఉన్నప్పటికీ, వీరెవరూ తమ వరుస నాలుగు చిత్రాల్లో ఇంత కలెక్షన్లు సాధించలేదు.

Also Read: —  ఎన్టీఆర్ కెరీర్ లో బారి వసూళ్లు సాధించిన హిట్ చిత్రాలు ఇవే…

Aravinda Sametha, Telugu Vilas

ఆ రికార్డు యంగ్ టైగర్ కే సొంతమైంది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌‘, ‘జై లవకుశ’ చిత్రాలు 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, ఇప్పుడు ఆ జాబితాలోకి ‘అరవింద సమేత’ కూడా చేరిపోయింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం గమనార్హం.

Also Read: — రెండొవరోజు కూడా గజగజ వణికిన బాక్స్ ఆఫీస్…

Aravinda Sametha, Telugu Vilas

Also Read: — చిరంజీవి ‘ఠాగూర్’ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన పరుచూరి గోపాలకృష్ణ …!