నేడు రాహుల్ గాంధీ సభ హైదరాబాద్ లో…

రానున్న లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ రానున్నారు.
ఈ రోజు సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని రాహుల్ 4:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. కనీస ఆదయ వాగ్దాన అంశంపై చేర్చిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు ఈ సభని విజయవంతం చేయటానికి భారీ ఏర్పాట్లు చేసారు.