రాంచరణ్ , NTR ఫ్యాన్స్‌ని భయపెడుతున్న రూమర్ ఎం జరిగింది అసలు..

Ramcharan, the fearing of NTR fans,what is the newsఎన్టీఆర్ , రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RRR , దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఈ సినిమా చేస్తున్నారు , అందుచేత ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి ,ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయ్యింది , అయితే ఈ సినిమా గురుంచి వచ్చే కొన్ని ఫేక్ న్యూస్ ఫాన్స్ ఇబ్బంది పెడుతున్నాయి ,

RRR సినిమా రెండో షెడ్యూల్ సంక్రాంతి తరువాత చేస్తున్నారు , అయితే రాజమౌలి ఈ నెల రోజులు గ్యాప్ తీసుకోవడం పై సోషల్ మీడియా లో అనేక రూమర్స్ వస్తున్నాయి , ఈ సినిమా కి ఇంకా కథ సిద్ధం కాలేదు , అందుకే రాజమౌళి ఒక నెల గ్యాప్ ఇచ్చారు . రాజమౌళి ముందు స్టోరీ ని సిద్ధం చేసుకొని సెట్స్ కి వెళ్తారు , ఇప్పుడు ఎం అయ్యింది అంటూ ఈ రూమర్స్ పై ఫాన్స్ అయోమయమం లో ఉన్నారు

షెడ్యూల్ గ్యాప్ కి నెల రోజులు ఇస్తే ,సినిమా పూర్తి అయ్యే సరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని అంటున్నారు , బాహుబలి కి ప్రభాస్ 5 ఇచ్చాడు , ఇప్పుడు రామ్ చరణ్ , ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇంతేనా అంటూ వార్తలు వస్తున్నాయి .ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 లో విడుదలకు ప్లాన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ యాక్షన్ చిత్రం కావున ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

కథ ఎప్పుడో సిద్ధం అయిపోయింది. రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉంటారురాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం త్వరలో జరగనుంది. తనయుడి వివాహ ఏర్పాట్లు చేయడానికే రాజమౌళి ఏ గ్యాప్ తీసుకున్నారని అంటున్నారు, ఫాన్స్ అందరు ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యి సమాదానాలు చెప్తున్నారు , చూడాలి బాహుబలి ల చేస్తారా లేదంటే వేగంగా పూర్తి చేస్తారా ..