ఎన్టీఆర్ కు ధన్యావాదాలు చెపుకుంటున్నామన్న వర్మ

టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత ఆధారం గా రాంగోపాల్ వర్మ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మనకి తెలిసిన విషయం . ఈ మూవీ ట్రైలర్ నిన్న ఉదయం 9.27 గంటలకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను కేవలం 24 గంటల్లో 40 లక్షల మంది వీక్షించారు. దీనిపై వర్మ ట్విటర్ లో హర్షం వ్యక్తం చేశారు.
సంతోషం వ్యక్తం చేసిన దర్శకుడు వర్మ. ఆ దేవుళ్లు నిజంగా ఆశీర్వదించారని వ్యాఖ్య
ఎన్టీఆర్ కు ధన్యావాదాలు చెపుకుంటున్నామన్న వర్మ తన ఆనందం ని వ్యక్తం చేసారు