బోయపాటి మార్క్ మాసివ్ లుక్ …!

Ramcharan Rc12, Telugu Vilas

బోయపాటి మార్క్ మాసివ్ లుక్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వినయ విధేయ రామ. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేసారు. బోయపాటి హీరో అంటేనే మాస్ గా ఉంటాడు , రామ్ చరణ్ ను ఎక్సపెక్టషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా పక్క మాస్ లుక్ తో రామ్ చరణ్ ను ప్రెసెంట్ చేసాడు బోయపాటి. మాసిన గెడ్డతో , స్లీవ్ లెస్ టి షర్ట్ , ఎడమ చేతిలో కత్తి పట్టుకుని రఫ్ గా వున్నా చరణ్ ని చూస్తుంటే శత్రువుల పై దండెత్తడానికి సిద్ధం గా ఉన్న యోధుడి ల వున్నాడు చరణ్.

Ramcharan Rc12, Telugu Vilas

ఈ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోవటం ఖాయం. బోయపాటి ఫస్ట్ లుక్ ఏ ఇలా ఉంటే ఇక నవంబర్ 9 రిలీజ్ కాబోయే టీజర్ ఏ రేంజ్ లో వుండబోతాది అని ఊహించుకుంటేనే అదిరిపోతుంది. వివేక్ ఓబ్రాయ్ విలన్ గా నటిస్తుండగా తమిళ నటుడు ప్రశాంత్ , స్నేహ కీలక పత్రాలు పోషిస్తున్నారు. లుక్ తో అదరగొట్టిన చరణ్ టీజర్ తో రెచ్చిపోతాడు అని అర్ధమవుతుంది.

Related Posts: — 

నిర్మాతగా రాజమౌళి తనయుడు

హాల్ చల్ చేస్తున్న ఇలియానా ..!

ఎస్వి రంగారావు గా ప్రకాష్ రాజ్ …!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఊచకోత…!

మాధవన్ హీరోగా తెలుగు సినిమా