RRR సినిమా రాజమౌళి కి మొదటి ?

రాజమౌళి ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడు అసలు అపజయమే ఎరుగని దర్శకుడు ఎవరన్నా ఉన్నాడంటే అది రాజమౌళి నే అని చెప్పక తప్పదు. ఈ దర్శకుడు తీసిన అన్ని సినిమాల దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్స్ అనే చెప్పవచ్చు. ఈ దర్శక ప్రయోగశాల నుంచు వచ్చిన ఈగ కానీ తెలుగు సినిమా ని ప్రపంచం గర్విచిన దగినదిగా తెరకెక్కించిన బాహుబలి కానీ. తెలుగు సినిమా దమ్ము చూపించి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలబడటానికి ఇతని చేసిన శ్రమ ప్రశంసనీయం. బాహుబలి సినిమా తరువాత వస్తున్నా

 

R R R సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ మరియు రాంచరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హైప్ create చేయడం చూసాం. బాహుబలికి చేసిని ప్రీ పబ్లిసిటి చాలావరకు సినిమా మీద అంచనాలు పెంచేవిధంగా చేసాయి. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడో అనే హైప్ బాహుబలి 2 ని బ్లాక్ బస్టర్ చేసింది. ఇక R R R సినిమా ఎలాంటి హైప్ ఇస్తుందో చూడాలి

లేదా రాజమౌళి కి ఇదే మొదటి ప్లాప్ అవుతుందా కూడా చూడాలి….