సాయి ప‌ల్ల‌వి కి బన్నీ ఛాన్స్ ఇస్తాడా ?

 

alluarjun,saipallavi,trending newsమన తెలుగు లో టాప్ డాన్సర్స్ లో అల్లు అర్జున్ ఒకరు , ఆయనికి చాల ఫాన్స్ ఉంటారు అందులో బన్నీ డాన్స్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ ఉంటారు , అంత ఇష్టం బన్నీ డాన్స్ అంటే అందరికి , సాయి పల్లవి కూడా మంచి డాన్సర్ ఈ మధ్య వచ్చిన ఫిదా సినిమా లోనే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే సాంగ్ లో డాన్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది ,త‌మ‌న్నా త‌ర‌వాత డాన్సింగ్ లో అంత పేరు తెచ్చుకున్న హీరోయిన్సాయి పల్లవి

అయితే అల్లు అర్జున్ కి సాయి పల్లవి డాన్స్ అంటే ఇష్టం అంట , ఫిదా లోని సాంగ్ నువ్వు ఎన్ని సార్లు చూసావో తెలీదు కానీ నెను చాల సార్లు చేసాను అని సాయి పల్లవి తో చెప్పారు . సాయి పల్లవి తో సినిమా చేసి ఎప్పుడు డాన్స్ చేస్తానా అని వెయిట్ చేస్తున్న అని చెప్పాడు ,
ఇంత చెప్పక ఛాన్స్ ఇవ్వకుండా ఉంటారా ,బ‌న్నీ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు వర్కింగ్ ఉన్నాయి. ముందుగా త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఆ త‌ర‌వాత కొర‌టాల శివతో ఓ సినిమా చేయాల్సివుంది. మ‌ధ్య‌లో మారుతి కూడా స్క్రిప్టు ప‌ట్టుకుని రెడీగా ఉన్నాడు. ఇందులో ఎదో ఒక సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుందని సమాచారం , చూడాలి మరి బన్నీ ఏ సినిమా లో తనతో నటించి అవకాశం ఇస్తాడో ..