తమిళ రాకర్స్ ఆగడాలు … సర్కార్ HD ప్రింట్ లీక్ …!

Sarkar Movie, Telugu Vilas

తమిళ రాకర్స్ ఆగడాలు … సర్కార్ HD ప్రింట్ లీక్ …!

సినిమా ఇండస్ట్రీ లని పట్టి పీడుస్తున్న భూతం ఫైరసీ. అన్ని భాషల్లో ఈ సమస్య ఉన్నప్పటికీ తమిళ్ లో మాత్రం ఫైరసీ దారుణంగా వెంటాడుతుంది. విశాల్ నిర్మాత మండలి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ తమిళ్ రాకెర్స్ ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. సర్కార్ సినిమా విడుదల అయిన రోజునే HD ప్రింట్ రిలీజ్ చేస్తామని సన్ ప్రిక్చర్స్ కి ఛాలెంజ్ చేసారు. గతం లో కూడా సూర్య సింగం 3 మూవీ కి ఒకే రోజు ముందే సినిమా ని ఆన్లైన్ లో పెట్టారు కానీ నిర్మాతలు వాటిని అడ్డుకునే చర్యలు తీసుకుని ఆన్లైన్ లో నుంచి తొలిగించారు. సర్కార్ టీం తమిళ్ రాకర్స్ ని అడ్డుకోవటానికి చాలా చర్యలే తీసుకున్నారు.

Sarkar Movie Wokring Stills

కొన్ని థియేటర్స్ లో ఐతే ప్రేక్షకుల ని మొబైల్స్ , కెమెరాస్ లోపలికి తీసుకురాకుండా చెక్ చేసి మరి పంపించారు. అయినప్పటికీ వారిని అడ్డుకోలేక పోయారు. తమిళ్ రాకెర్స్ వెబ్సైటు లో సర్కార్ HD ప్రింట్ ను అప్లోడ్ చేసే అందరకి షాక్ ఇచ్చారు. దీంతో సినిమా వసూళ్ల పై ప్రభావం గట్టిగ పడతుందని భావిస్తున్నారు. కొందరు మాత్రం సినిమా బాగుంటే ఫైరసీ ఎం చేయలేదు ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమా చూస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైరసీ బారి నుండి మన ఇండస్ట్రీ లు ఎప్పుడు బైటపడతాయో చూడాలి.

Related Posts: — 

బోయపాటి మార్క్ మాసివ్ లుక్ …!

నిర్మాతగా రాజమౌళి తనయుడు

హాల్ చల్ చేస్తున్న ఇలియానా ..!

‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో ప్రభాస్ ?

అరవింద సమేత చిత్రంతో సెంచరీ.. దూసుకుపోతున్నాడుగా!