సవ్యసాచి రివ్యూ: సవ్యసాచిగా చైతు.. సూపర్ అంటున్నారు .. కానీ!

Savyasachi Review, Telugu Vilas

సవ్యసాచి రివ్యూ: సవ్యసాచిగా చైతు.. సూపర్ అంటున్నారు .. కానీ!

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం సవ్యసాచి. విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన చందు ముండేటి ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ప్రేమమ్ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. దీనితో సవ్యసాచిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ట్విన్ సిండ్రోమ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ చైతు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

savyasachi , Telugu Vilas
సవ్యసాచి చిత్రంలో నాగచైతన్య పాత్ర అదిరిపోయింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే బాగానే బిజినెస్ తెచ్చిపెట్టింది, అందుకే అందరి చూపు ఈ సినిమా పై ఉంది. అయితే ఈ చిత్రం ఈ రోజు విడుదల కాబోతుందా గా యూఎస్, ఇతర ప్రాంతాలలో పూర్తయ్యాయి. టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .. !

సవ్యసాచి చిత్రంతో చైతన్య అభిమానుల ఆకలి తీర్చేశాడు. సూపర్ హిట్ బొమ్మ. నాగ చైతన్య నటన బావుంది.

savyasachi, Telugu Vilas

సెకండ్ హాఫ్ లో చైతు, మాధవన్ మధ్య సాగే సన్నివేశాలు నిరాశపరిచే విధంగా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. అంటూ ట్విట్టర్ లో నెటిజెన్స్ అందరూ యెవరికి నచ్చినట్లు గా వారు ఇలా ట్విట్స్ చేసారు. వీరి ట్వీట్స్ ని బట్టి చూస్తుంటే చైతు కి హిట్ వచ్చినట్టే..

Savyasachi Review, Telugu Vilas

 

Savyasachi, Telugu Vilas
చైతు అద్భుతంగా నటించాడు. కానీ మాధవన్ పాత్ర నిరాశ పరిచింది.

Savyasachi, Telugu Vilas

Savyasachi Review, Telugu Vilas

Savyasachi, Telugu Vilas

Related Posts: — 

బాలనటుడి నుంచి వంద కోట్ల హీరో …!

ఎన్టీఆర్ బయోపిక్ లో దర్శకుడు వినాయక్ …!

ప్రభాస్ 21 ఫిక్స్ … డైరెక్టర్ ఎవరో తెలుసా …!

క్రిష్ ఇచ్చిన్న షాక్ కి వర్మ బ్లాక్

ఆన్ లైన్ మొత్తం ఫసక్ మయం …!

ఎన్టీఆర్, చరణ్ సినిమా కథ ఆ కాలం నాటిదే.. విలన్ గురించి ఉత్కంఠ..!