ఆ హీరోతో చేయకూడని పనులన్నీ చేసా,ఆఖరికి అదికూడా చేసా….!

తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనాని కి తెరతీసిన శ్రీరెడ్డి… తాజాగా మరో మారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. తను సంచలనం కాకముందు కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఉద్యమమే నడిపిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పైన, డైరెక్టర్ల పైన సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆ ఇష్యూ తరువాత కాస్త మీడియా కు దూరంగా శ్రీ రెడ్డి, అప్పుడప్పుడు ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ లు పెడుతూ నేనున్న అని గుర్తు చేస్తూనే ఉంది. అయితే ఈమద్య మళ్లీ ఏమైందో కానీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది.రీసెంట్ గా ఒక స్టార్ హీరోపై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ లెక్క అక్కడితో ఆపకుండా ఇంకాస్త మసాలా యాడ్ చేసి మరీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది.ఆ హీరోను నేను చాలా నమ్మాను అతడు కూడా నాకు హీరోయిన్ గా కాకున్నా కనీసం సెకండ్ హీరోయిన్ గా అయినా ఛాన్స్ ఇప్పిస్తాను అన్నాడు. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అది కూడా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న వ్యక్తి చెప్పడంతో నేను నమ్మాను. అతడికి అమ్మాయిల పిచ్చి, తాగుడు స్మోకింగ్ డ్రగ్స్ ఇలా చాలా అలవాట్లే ఉన్నాయి. డ్రగ్స్ కేసు నడుస్తున్న సమయంలో నా ఇంటికి డ్రగ్స్ తెచ్చాడు.అతడి పెళ్లికి ముందు సెక్సువల్ గా ఇద్దరం కూడా బాగా ఎంజాయ్ చేశాము. అలా నా కోసం గోడలు దూకడం ఇంకా ఎన్నో ఎన్నో అతడు చేశాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు నేనెవరో తెలీదు అన్నంతల మారిపోయాడు. అతని నిజ చరిత్ర అంతా నాకు బాగా తెలుసు.ఏదో ఒక రోజు తన బండారం అంతా బయటికి వస్తుంది.ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న అని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.
కానీ ఇంతకీ తనతో ఆ ఎఫైర్ పెట్టుకున్న టాప్ హీరో ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.