తమిళ స్టార్ నన్ను నాశనం చేసాడు ( శ్రీ రెడ్డి)

 

తమిళ స్టార్ హీరో నా జీవితాన్ని నాశనం చేసాడు , పబ్లిక్ టాయ్ లెట్ లా వాడుకున్నాడు నన్ను ఇప్పుడేమో నాకు సినిమా కెరీర్ లేకుండా చేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసి ప్రకంపనలు సృష్టించిన ఈ భామ తాజాగా తమిళనాడులో మకాం వేసింది . అక్కడ తమిళ చిత్రాల్లో అవకాశం వస్తుండటంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది . అయితే హఠాత్తుగా ఓ స్టార్ హీరో నాకు తమిళ సినిమాల్లో ఛాన్స్ లు రాకుండా కుట్ర చేస్తున్నాడని , అతడు ఓ వుమనైజర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది .

నా బాడీ నిస్సత్తువతో చచ్చిన శవం లా పడిఉన్నప్పటికీ అతడు తన కామ వాంఛ తీర్చుకున్నాడు , నన్ను ఒక బాత్ రూమ్ లా వాడుకున్నాడు , కానీ ఇప్పుడేమో నా కెరీర్ నాశనం చేస్తున్నాడు అంటూ అతడి పేరు చెప్పడం లేదు . అయితే పెద్ద హింటే ఇచ్చింది . తమిళ స్టార్ హీరో కానీ తెలుగువాళ్ళకు బాగా తెలిసిన హీరో అని . అంటే దానర్థం ఇంకెవరు ……. అవును ……. మీకు తట్టిన పేరే …… సోషల్ మీడియాలో నానుతున్న పేరే:! టైటిల్:తమిళ స్టార్ నన్ను నాశనం చేసాడు ( శ్రీ రెడ్డి)