‘వైసీపీ’లోకి రాడానికి 25 మంది టీడీపీ ‘ఎమ్మెల్యే’లు రెడీ …

 

ysrcp,jagan

ఏపీలో ఎన్నికలు మరో నాలుగు నెలల్లో మొదలవనుంది. దింతో అన్ని పార్టీలలో వలసలు భారీగా జరుగుతున్నాయి. అయితే ఈ వలసల్లో ఎక్కువగా వైసీపీలోకి రాడానికి ఇష్టాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ టీడీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరారు. దింతో కర్నూల్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. గత నాలుగు సంవత్సరాల నుండి టీడీపీ పార్టీ పరిపాలన గోరాతి గోరంగా ఉంది అని నాయకుల నుంచి ప్రజల వరుకు అందరూ బాధపడుతున్నారు.

చంద్రబాబు నాయకుడు అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సరిగ్గా చెయ్యలేదు. ప్రతి హామీ సగం సగమే చేసాడు అని వైసీపీ నేతల నుంచి టీడీపీ నేతల వరుకు ప్రతి ఒకరు తెలుగు దేశం న్యాయకత్వానికి వ్యతిరేకాన్నిచూపుతున్నారు. దింతో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారి సొంత తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. వచ్చే నెల ఫీబ్రవరి 6న కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరుతారు అని సమాచారం వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని. అందుకే వైసీపీలోకి చేరుతున్నానని హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో చెప్పినట్లు సమచారం వచ్చింది. అయితే ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి , మంత్రి సోమిరెడ్డి బావ రామకోటారెడ్డి చేరిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇదే బాటలో మరో టీడీపీ 25మంది ఎమ్మెల్యేలు జగన్ పిలిస్తే వచ్చేయడానికి రెడీగా ఉన్నారట. ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది జగన్ త్వరలోనే ప్రకటిస్తారు అని సమాచారం అందింది.