హీరోయిన్ నగ్నంగా ఆ పనులు చేస్తుందట.

The heroine will do naked things.హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ ఆనిస్టన్ ఇటీవల ఓ టాక్ షోలో తన అలవాట్లు గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన కొన్ని విషయాలు అభిమానులను ఆశ్చర్య పరిచాయి. ముఖ్యం ఆమె నగ్నంగా చేసే కొన్ని విషయాల గురించి విని అంతా షాక్ అయ్యారు ,అనిస్టిన్ ప్రస్తుతం తన తాజా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘డంప్లిన్‘ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా పఖ్యాత ది ఎలెన్ డిజెనెరెస్ షోలో పాల్గొన్నారు. ఈ షో లో ఎలెన్ అడిగిన ప్రశ్నలకు జెన్నిఫర్ ట్రూ గా సమాధానాలు ఇచ్చారు.
జెన్నిఫర్ ఆనిస్టిన్, ఎలెన్ డిజెనెరెస్ మధ్య చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అయినప్పటికీ ఈ షోలో ఎలెన్‌‌కు తెలియని ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని ప్రశ్నలకు జెన్నిఫర్ సమాధానాలు విని ఎలెన్ సైతం ఆశ్చర్యపోయారు.మీరు డబ్బు సంపాదించడానికి ఎన్నడూ చేయని విచిత్రమైన విషయం ఏమిటి? అనే ప్రశ్నకు జెన్నిఫర్ స్పందిస్తూ నేను 8, 9వ తరగతిలో ఉన్నపుడు హెయిర్ కట్ చేశాను. ఒక్కోహెయిర్ కట్ కు 10 డాలర్లు సంపాదించాను అని చెప్పారు .మీలో కోరికలు రగలించిన మొదటి సెలబ్రిటీ ఎవరు? అనే ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చారు. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు నా ఫ్రెండ్ డ్రె తో కలిసి ఓ చోటికి వెళ్లేదాన్ని, అక్కడ ఇద్దరం కలిసి డాన్స్ చేసే వాళ్లం అని తెలిపారు.
తన మరో అలవాటు గురించి వెల్లడిస్తూ రాత్రి పూట బెడ్ మీద నగ్నంగా పడుకుని టీవీ చూస్తాను. ఇంట్లో ఉన్నపుడు అలా నగ్నంగా ఉండడం ఇష్టం అని అని జెన్నిఫర్ ఆనిస్టిన్
చెప్పరు ఈ షో ఆమె చాల విషయాలని షేర్ చేసుకొంది. అయితే నగ్నంగా పడుకొని టీవీ చూడటం ఏంటి చాల మంది ఆశ్చర్యానికి గురి అవుతున్నారు .