గోవింద ఆండ్రాయిడ్ యాప్ ఉపయోగిస్తే ఇక తిరుమల దర్శనం మరింత సులభం

గోవింద ఆండ్రాయిడ్ యాప్ ఉపయోగిస్తే ఇక తిరుమల దర్శనం మరింత సులభం

TIRUMALA TIRUPATHI DEVASTHANAM GOVINDA ANDROID APP

తిరుపతి పేరు వినగానే మొదట మనకు గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటెశ్వర స్వామి ఆలయం అంతటి విశిష్టత కలిగిన ఈ పవిత్రమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి రోజు కొన్ని లక్షల మంది భక్తులు నలుమూలల నుంచి వస్తూ ఉంటారు
అయితే ఇంతటి రద్దీగా ఉండే ఆలయానికి వచ్చే భక్తులు అక్కడ రూమ్ దొరుకుతుందో లేదో దర్శనం ఎలా జరుగుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ యాజమాన్యం వారు భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక ఆండ్రాయిడ్ యాప్ ని ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచారు ఆ యాప్ పేరే “గోవింద” ఈ యాప్ ద్వారా తిరుమలకి వచ్చే భక్తులు ముందుగా తమ స్మార్ట్ ఫోన్ లోనే గదుల దగ్గర నుంచి దర్శనం ఆర్జిత సేవ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు గోవింద యాప్ లో మీరు ఏ సేవలు పొందాలి అన్నా ముందుగా మీరు ఈ యాప్ లో రిజిస్టర్ అవ్వాలి

తిరుమలకి రోజుకి కొన్ని లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ముందే అక్కడ గదులు బుక్ చేసుకోవడం మంచిది
మీకు ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్ లో చూసి బుక్ చెయ్యొచ్చు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా గోవింద యాప్ లో పొందొచ్చు
తిరుమలలో రోజువారీగా నిర్వహించే సేవలు :
విశేష పూజ
కళ్యాణోత్సవం
వసంతోత్సవం
ఉజ్వల్ సేవ
సహస్ర దీపాలంకారణ
ఆర్జిత బ్రహ్మోత్సవం
ఇలాంటి మరెన్నో సేవలకు సంబందించిన టిక్కెట్లను గోవింద యాప్ లో ముందే బుక్ చేస్కోవచ్చు
మరియు టీటీడీ కి చెందిన సప్తగిరి మ్యాగజిన్ని కూడా మీరు ఈ యొక్క యాప్ లోనే సబ్స్క్రయిబ్ చేస్కోవచ్చు

ఈ యాప్ లో రిజిస్టర్ అవ్వాలి అంటే మీకు ఆధార్ కార్డు , పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు లాంటిది ఏదో ఒకటి ఉండాలి
మొదట యాప్ లోకి లాగిన్ అవ్వగానే అక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యగానే మీకు తేదీ తో కూడిన వివరాలు వస్తాయి అక్కడ మీరు తేదీ మీద క్లిక్ చేసి కాళీ గా ఉన్న స్లొట్స్ లో టికెట్స్ బుక్ చేస్కోవచ్చు టికెట్ ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మల్లి కాన్సల్ చేయడం కుదరదు ।

 

TIRUMALA TIRUPATHI DEVASTHANAM GOVINDA ANDROID APP

Latest Games