కథనాయకుడులో టాప్ 5 హైలెట్ సీన్స్

 

NTR-Kathanayakuduమహానటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ నటించిన విషయం తెలిసిందే, అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాప్ 5 హైలెట్ సీన్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.

1. బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ పాత్రలో ఒదిగిపోయాడు. తన నటనతో ఎన్టీఆర్ ని కళ్లారా చూపించాడు.
2. కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.
3. ఎన్టీఆర్ బసవతారకంలా ప్రేమను స్వచ్చంగా చూపించారు.
4. సినిమాకు తగ్గట్టుగా కీరవాణి సంగీతం అందింది.
5. క్రిష్ దర్శకత్వంలో పాతకాలం సీన్లను స్క్రీన్ పై అచుగుద్దినట్టు చూపించడం.